తిరుమలలో రద్దీ సాధారణం
Publish Date:Nov 6, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతి ఇస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66 వేల 312 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22 వేల రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 70లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-164697.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-164697.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





