తిరుమలలో భక్తుల రద్దీ
Publish Date:Oct 23, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం శ్రీవారిని 79వేల 693 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 864 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 2 కోట్ల 38 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163849.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163849.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026





