తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Oct 4, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం శ్రీవారిని 76వేల 526 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 238 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 54లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 28 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162813.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162813.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026





