తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు
Publish Date:Sep 6, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని 71వేల946 మంది దర్శించుకున్నారు. వీరిలో 30వేల294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 51లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-161212.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-161212.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





