తిరుమలలో భక్తుల రద్దీ
Publish Date:Sep 1, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 28వేల193 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28వేల 750 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160999.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160999.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





