తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Publish Date:Aug 24, 2023
Advertisement
తిరుమలలోభక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. నిన్నటి వరకూ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా అది నేడు 15 గంటలకు పెరిగింది. బుధవారం (ఆగస్టు 23)స్వామివారిని 71వేల 122 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 76లక్షలు వచ్చింది. ఇక గురువారం (ఆగస్టు 24) శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160488.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160488.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





