తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Publish Date:Aug 12, 2023
Advertisement
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం(ఆగస్టు 12) 82వేల 265 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 41వేల 300 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం (ఆగస్టు 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ వచ్చింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-159916.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-159916.html
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





