శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Publish Date:Aug 8, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఆగస్టు8) శ్రీవారిని మొత్తం 73వేల 879 మంది దర్శించుకున్నారు. 26వేల 144 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చింది. బుధవారం (ఆగస్టు9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-159708.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-159708.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





