తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Jul 17, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఒకింత తగ్గింది. సోమవారం శ్రీవారిని 71వేల 804 మంది దర్శించుకున్నారు. 25వేల 208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 5.40 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158514.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158514.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026





