తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Publish Date:Jan 22, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (జనవరి 23)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 6 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 62 వేల 223 మంది దర్శించుకున్నారు. వారిలో 19, 704 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-191696.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-191696.html
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





