తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Dec 29, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 30) శ్రీవారి దర్శనం కోసం ఒక కాంపార్ట్ మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (డిసెంబర్ 29) శ్రీవారిని మొత్తం 84 వేల 950 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 098 మంది తలనీలాల సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-190502.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-190502.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





