తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Oct 26, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం(అక్టోబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 56వేల501 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 203 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-187415.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-187415.html
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 24, 2026
Publish Date:Aug 23, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 22, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026
Publish Date:Aug 21, 2026





