తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు
Publish Date:Sep 5, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (సెప్టెంబర్ 3) శ్రీవారిని 76వేల 555 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 488 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 4) శ్రీవారి భక్తుల కోసం వేచి చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-continues-in-tirumala-25-161149.html
http://www.teluguone.com/news/content/devotees-rush-continues-in-tirumala-25-161149.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





