తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Publish Date:Sep 3, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 3) శ్రీవారిని 81వేల 439 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32వేల899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 5లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (సెప్టెంబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-161084.html
http://www.teluguone.com/news/content/devotees-rush-continue-in-tirumala-25-161084.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





