ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా!
Publish Date:Sep 17, 2024
Advertisement
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను మంగళవారం సాయంత్రం కలిసిన కేజ్రీవాల్, తన రాజీనామా లేఖను సమర్పించారు. కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. కేజీవాల్ రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాక.. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారం చేస్తారు. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై కేజీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు. దిల్లీ ప్రజలు తనకు నిజాయతీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని ఆయన శపథం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-cm-kejriwal-resigned-39-185003.html
http://www.teluguone.com/news/content/delhi-cm-kejriwal-resigned-39-185003.html
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 23, 2026





