కోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ పై తీవ్ర ప్రభావం!

Publish Date:Nov 21, 2022

Advertisement

కోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ నాశనం అయిపోతుంది. అని నిపుణులు గుర్తించారు.కోవిడ్ కారణంగా మెదడులో నాడీ మండల వ్యవస్థలో పలురకాల మార్పులు వచ్చాయని దీనినే న్యూరో కోవిడ్ దీనినే పరిశోధకులు సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లేదా బ్లడ్ ప్లాస్మా కొందరిలో ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద సమీకరించిన  స్యంపుల్స్ కంట్రోల్ గ్రూప్ వారు మెదడు ఆకారం పరీక్షించాలని అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని 1౩ నెలల పాటు రోగుల పై సర్వే చేసారు వారి అనారోగ్యం తో పాటు మరిచి పోయిన లక్షణాలను కనుగొనే ప్రయాత్నం చేసారు.కోవిడ్ 19 కారణంగా నాడీ మండల వ్యవస్థ లోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అయితే అది నరాల లోని కణాల పై ప్రభావం చూపలేదని ఒక పరిశోదన లో సహజంగా కోవిడ్ వల్ల వాసన రుచి కోల్పోవడం గమ నించామని. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఇతరులలో ఉన్నప్పుడు వ్యాధి మరింత బలంగా ఉంటుందని నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు స్ట్రొక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో కనుగొన్నారు.బేసిన్ విశ్వ విద్యాలయం యునివర్సిటి హాస్పిటల్ బేసిల్ స్విట్జర్లాండ్ చేసిన పరిశోదన లో న్యురోకోవిడ్ ను నిర్ధారించారు.దీని నివారణకు అంతకు ముందు ఏమి జరిగిందో తెలుసుకోవాలి. పరిశోదనా బృందం న్యూరో కోవిడ్ లో వచ్చిన మార్పులు గుర్తించారు పరిశీలన ద్వారా సేరిబ్రో స్పైనల్ ఫ్ళూయిడ్ బ్లడ్ ప్లాస్మా ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని  నేచర్ కామ్యునికేషన్స్ జర్నల్ లో పరిశోదనా అంశాలను ప్రచురించారు.

కోవిడ్ వల్ల న్యూరో లాజికల్ డ్యామేజ్ ను ఎలా నివారించాలో చూద్దాం...

పరిశోదన 4౦ కోవిడ్ రోగులు 19 మంది రకరకాల న్యూరో సమస్యలతో ఉన్న వారి లో వస్తున్న మార్పులు న్యురోకోవిడ్ మార్పులు పరిశోదకులలో సేరిబ్రో స్పైరల్ ఫ్లూయిడ్ బ్లడ్ ఫ్లాస్మా వ్యక్తులలో ఉన్నట్లు వాటిని పరీక్షకు పంపారు వారిలో ఉన్న అణువులు 1౩ వారాల తరువాత అనారోగ్య అంశాల పై వారు కోల్పోయిన లక్షణాలను నిశితంగా గమనించారు. ఆ వర్గం లో ప్రత్యేకంగా తీవ్రమైన న్యురోలాజికల్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారిలో  అదనపు రోగనిరోదక శక్తి ఉందని గుర్తించారు.కొంతమంది వ్యక్తులలో వినికిడి శక్తి కోల్పోయి నట్లు మెదడులో రక్త ప్రవాహం సైటో కేం స్ట్రోం వచ్చి ఉండవచ్చని నిపుణుల అంచనా కాగా వారిలో అదనపు రోగ నిరోధక శక్తి ఉందని గుర్తించారు. మారోవైపు  పరిశోధకులు శరీరం లోని స్వీయ కణాలు ఒకమాటలో చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ లక్షణం ప్రతిచర్య అదనపు ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్నట్లు తెలిపారు.యాంటి బాడీలు బ్లడ్ బ్రెయిన్ వ్యవస్థను అయిన విషయాన్ని అనుమతించారు. పరిశోదన చేసిన గ్రెగర్ హేట్టర్  మాట్లాడుతూ మెదడులో ఇమ్యూన్ సేల్స్ యాక్టివ్ అయినట్లు గుర్తించారు దీనిని ప్రత్యేకంగా మైక్రో గ్లియాగా పీర్కొన్నారు.అదే విధంగా ప్రజలలో కోవిడ్ న్యూరో లక్షణాలు మెదడుకు కింది భాగం లో ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్న వారిలో మెదడులోని ప్రత్యేక భాగాలలో ఆల్ ఫ్యాక్టరీ కార్టెక్స్ ఆభాగం మన వాసన గుర్తించేందుకు వీలున్న కణాలని నిర్ధారించారు.మెదడులో కొన్ని రకాల మాలిక్యూల్స్ రక్తం లో సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ వల్ల రోగనిరోదక శక్తి పెరుగుతుంది. మెదడులోని పరిణామం తగ్గిపోతుంది లేదా న్యూరో లాజికల్ లక్షణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు హట్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం బయోమార్కర్స్ ను పరీక్షించాల్సి ఉందని వీటిలో అత్యధికులు పాల్గొనడం విశేషం.

పరిశోదన లక్ష్యం లో భాగం గా రక్త పరీక్షల్ ద్వారా అసలు తీత ఉన్నవాటిని గుర్తించ వచ్చు.అందులో న్యూరో కోవిడ్ దీర్ఘకాలం కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రారంభంలో ఉందా దీర్ఘకాలికంగా ఉందా అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది.బయో మర్కర్స్ ఆధారంగానే మందులు ఇస్తామని మళ్ళీ మళ్ళీ రావడం వాటివల్ల వచ్చే నష్ట నివారణకు రక్తం లో గుర్తించాలి. దీనిని ఎం సి పి ౩ కీలక పాత్ర పోషిస్తుంది వ్యాధి నిరోధక స్పందన ఉందొ లేదో చూడాలని హట్టర్ అన్నారు. దీనిపై వైద్య పరంగా దాగిఉన్న వాస్తవాన్ని నిజాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమికంగా వాటిని గుర్తించడం ముఖ్యమని సగం కన్నా ఎక్కువ రోగానిరోదకశక్తి మెదడులో ఉంటె వాటిని గుర్తించడం కీలకమని హట్టర్ అభిప్రాయ పడ్డారు.                     

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.