బడ్జెట్తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఇప్పుడే జాగ్రత్త పడండి..
Publish Date:Feb 1, 2022
Advertisement
బడ్జెట్ అనగానే అందరి దృష్టి ఈ టాపిక్ పైనే ఉంటుంది. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవేవి తగ్గుతాయి? అని ఆసక్తిగా వెతుకుతుంటారు. ఏ బడ్జెట్తోనైనా కొన్నిటి ధరలు పెరగాల్సిందే.. మరికొన్ని తగ్గాల్సిందే. అయితే, ప్రస్తుత కరోనా కాలంలో.. నిర్మలమ్మ బడ్జెట్తో పెరిగేవి.. తగ్గేవి.. ఇవే... ధరలు పెరిగే వస్తువులు... ధరలు తగ్గే వస్తువులు...
-విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ప్రధానంగా ఫారిన్ నుంచి ఇమ్పోర్ట్ అయ్యే.. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ లాంటి వాటి ధరలు పెరుగుతాయి.
--వస్త్రాలు
--నగలు
--మొబైల్ ఫోన్స్
--మొబైల్ ఛార్జర్
--చెప్పులు
--స్టీల్ స్క్రాప్స్
http://www.teluguone.com/news/content/cost-effective-items-with-budget-25-131065.html





