విశాఖ ఎర్రమట్టిదిబ్బల తవ్వకాలపై స్టే కొనసాగింపు
Publish Date:Jan 29, 2025
Advertisement
విశాఖలో సహజ సిద్దమైన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలుపదల చేస్తూ ఎపి హైకోర్టు విధించిన స్టే గడువు మరో నాలుగు వారాలు పొడిగించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిగింది. గతంలో జనసేన కార్పోరేటర్ మూర్తియాదవ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ తవ్వకాలను నిలుపదల చేస్తూ గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను మరో నాలుగువారాలకు పొడిగించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/continuation-of-stay-on-excavation-of-visakha-red-clay-mounds-25-192034.html
http://www.teluguone.com/news/content/continuation-of-stay-on-excavation-of-visakha-red-clay-mounds-25-192034.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026





