కామెన్వెల్త్ కల్మాడీకి ఊరట
Publish Date:Jan 19, 2012
Advertisement
న్యూఢిల్లీ: కామెన్వెల్త్ కుంభకోణంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదున్నర లక్షల రూపాయల పూచీకత్తుతో ఢిల్లీ హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ జైల్ నుంచి ఆయన విడుదలయ్యే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన కల్మాడీ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి . దానిపై విచారణ కూడా జరుగుతోంది. ప్రధాన నిందితుడు కల్మాడీ తొమ్మిది నెలలుగా జైల్లో ఉంటున్నాడు. ఆయనకు మతిమరుపు వచ్చిందని.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలని గతంలో ఆయన తరఫు అడ్వకేట్లు వాదించినా ఫలితంలేకపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి బెయిల్ సంపాదించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/comman-wealth-games-24-11048.html
http://www.teluguone.com/news/content/comman-wealth-games-24-11048.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





