తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో సీఎం విజయ్ భేటీ
Publish Date:May 11, 2026
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్టాలిన్ నివాసానికి చేరుకున్న విజయ్ను ఆయన ఆప్యాయంగా హత్తుకుని పలకరించారు. తర్వాత ఇద్దరూ పరస్పరం శాలువాలు కప్పుకుని సత్కరించుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే వారి మధ్య ఏయే విషయాలు చర్చకు వచ్చాయన్న దానిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-vijay-meets-former-cm-mk-stalin-36-219459.html
http://www.teluguone.com/news/content/cm-vijay-meets-former-cm-mk-stalin-36-219459.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026





