క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్
Publish Date:Jul 18, 2020
Advertisement
375మందిపై మొదటి దశ ప్రయోగం కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ పై మన దేశంలో జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవాగ్జిన్ పేరుతో మార్కెట్ లోకి తీసుకురానున్న ఈ వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ను అనుమతి గతంలోనే వచ్చింది. మొదటిదశలో 375మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించామని ట్విట్టర్ లో వెల్లడించింది. దేశంలోని 12 వైద్యసంస్థల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/clinical-trials-begin-for-bharat-biotech-covid-19-vaccine-39-101553.html
http://www.teluguone.com/news/content/clinical-trials-begin-for-bharat-biotech-covid-19-vaccine-39-101553.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





