మంత్రి పదవులపై అభ్యంతరాలు లేవు:డిఎల్
Publish Date:Jan 21, 2012
Advertisement
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విలీనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో భాగమని ఆయన అన్నారు. సి. రామచంద్రయ్య విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. కడప జిల్లా కాంగ్రెసులో కూడా విభేదాలు లేవని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడానికి మాత్రమే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiranjeevi-24-11101.html
http://www.teluguone.com/news/content/chiranjeevi-24-11101.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





