చార్లీ చాప్లిన్ కుమార్తె కన్నుమూత
Publish Date:Jul 22, 2023
Advertisement
ప్రముఖ హాస్య నట చక్రవర్తి చార్లీ చాప్లిన్ కుమార్తె జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూసింది. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. ఆమె చార్లీ చాప్లిన్ మూడో కుమార్తె. కాలిఫోర్నియాలో జన్మించిన జోసెఫిన్ తండ్రి బాటలోనే నటిగా కెరీర్ ను ఎంచుకున్నారు. ఆమె నటించిన చిత్రాలకు గాను ఆమెకు పలు అవార్డులు కూడా లభించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/charlie-chaplin-daughter-no-more-25-158777.html
http://www.teluguone.com/news/content/charlie-chaplin-daughter-no-more-25-158777.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





