చంద్రబాబు పోలవరం సందర్శన
Publish Date:Jun 16, 2024
Advertisement
పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (17-06-24) పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం 02.05 నుండి 03.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 03.10 నుండి 03.40 వరకు గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం జరుపుతారు. సాయంత్రం 04.00 లకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-to-polavaram-project-39-178787.html
http://www.teluguone.com/news/content/chandrababu-to-polavaram-project-39-178787.html
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





