చిత్తూరు జిల్లాలో నేడు చంద్రబాబు రైతుపోరుబాట
Publish Date:Jan 18, 2012
Advertisement
చిత్తూరు:టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నేడు చిత్తూరు జిల్లాలో రైతుపోరుబాట నిర్వహించనున్నారు. కాణిపాకంలో వరసిద్ధ వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు రైతుపోరుబాట ప్రారంబిస్తారు. పూతలపట్టు నియోజకవర్గంలోని 17 గ్రామాల మీదుగా యాత్ర సాగనుంది. బాబు యాత్ర కోసం టిడిపి శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-11024.html
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-11024.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





