నేటి నుంచి భాజపా రాష్ట్రశాఖ తెలంగాణ పోరుబాట
Publish Date:Jan 19, 2012
Advertisement
హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నేటి నుంచి తెలంగాణ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనునంది.తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆ పార్టీ ఈ యాత్రను నిర్వహిస్తోంది.పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తే ఈ యాత్రను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రారంభిస్తారు.యాత్రతో పాటు 22 కిలోమీటర్లు ప్రయాణించి మక్తల్ చేరుకున్న తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి గడ్కారీ ప్రసంగిస్తారు.తెలంగాణ ప్రాంతంలోనే సుమారు 3,450 కిలోమీటర్లు కొనసాగే ఈ యాత్ర 87 అసెంబ్లీ నియోజకవర్గాలలో 22 రోజుల పాటు ప్రయాణం చేస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bharateya-janatha-party-24-11026.html
http://www.teluguone.com/news/content/bharateya-janatha-party-24-11026.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





