ఎపిలో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం (సెప్టెంబర్ 5)న రైలు ప్రమాదం తప్పింది.
విజయవాడ మధురానగర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృట్టిలో ప్రమాదం తప్పింది. బుడమేరు ముంపు ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లారు. ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బంది వారించినా వినకుండా ముందుకు సాగిపోయారు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో రైల్వే ట్రాక్ పై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా చేరుకుంది. ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు కొంచెం పక్కకు తప్పుకున్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు కు పెను ప్రమాదం తప్పటం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు ఈ హఠాత్ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-missed-train-accident-25-184335.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.