విశాఖ తీరంలో చంద్రబాబు సైకత శిల్పం
Publish Date:Apr 20, 2025
Advertisement
సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. విశాఖలోని ఎంజీఎం బీచ్‌లో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నరసింహాచారి వ్యక్తి ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. వినూత్న రీతిలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వీఎంఆర్డీని విశాఖ వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-sand-sclupture-in-vizag-beetch-39-196612.html
http://www.teluguone.com/news/content/cbn-sand-sclupture-in-vizag-beetch-39-196612.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





