నేడు చంద్రబాబు ‘ప్రకాశం’ పర్యటన
Publish Date:Sep 20, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకుంటారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళతారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-prakasam-tour-25-185186.html
http://www.teluguone.com/news/content/cbn-prakasam-tour-25-185186.html
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026





