Publish Date:Mar 19, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తానా మహాసభలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా సమావేశాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తానా ప్రతినిథులు ఆహ్వానించారు. తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి తదితరులు చంద్రబాబును కలిసి ఈ మేరకు ఆహ్వానం అందజేశారు.
కాగా తనను కలిసిన తానా ప్రతనిథులలో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. అమెరికాలో తెలుగు సంస్కృతిని పరిరక్షించేందుకు తానా చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహించే తానా తెలుగు మహా సభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరౌతారు. ఈ సందర్భంగా చంద్రబాబు తానా ప్రతినిథులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులలో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి చర్చించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-invited-to-tana-sabhalu-25-194632.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.