Publish Date:Oct 30, 2026
Under standard group health agreements, beneficiaries receive extensive financial protection against medical emergencies, including full coverage for inpatient stays. These plans routinely absorb major hospital overheads such as ICU charges, surgical fees, room rents, nursing costs, and essential clinical supplies
Publish Date:Oct 23, 2026
హారం కోసం వెతుకుతున్న ఆ చిరుతకు కోల్ల గుంపు ఎదురైంది. వాటిని వేటాడే ప్రయత్నంలో ఆ చిరుతను వీధికుక్కులు గమనించాయి. అంతే భౌభౌ మంటూ అవి ఆ చిరుత వెంట పడ్డాయి. ఆ కుక్కల అరుపులకు బెంబేలెత్తిన ఆ చిరుత ప్రాణభయంతో పరుగులు తీసింది. తప్పించుకునే దారి లేక ఓ కొబ్బరి చెట్టెక్కి నక్కింది.
Publish Date:Aug 21, 2026
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Publish Date:Aug 10, 2026
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 కీలకమైన వ్యూహాత్మక, భౌగోళిక ప్రాంతాలను వాటి అసలైన ఇండయన్ స్టాండర్డ్ పేర్లతో సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లలో చేర్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. వీరందరికీ చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వహించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయానికి తరలి వచ్చి ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని కోరారు. అయితు.. పోలీసులు నిబంధనల మేరకు ఎస్పీని కలిసేందుకు ఐదుగురు ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. హీరో మోటార్స్ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి అన్నారు.
Publish Date:Jun 17, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే, జీ7 అవుట్‌రీచ్ సెషన్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా చర్యలను మోదీ నిలదీయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే నావికుల ప్రాణాలకు భద్రతను నిర్ధారించడం కేవలం ఒక్క దేశానికే పరిమితం కాదని, అది ప్రపంచ దేశాల ఉమ్మడి, సమష్టి బాధ్యత అని ఆయన ప్రపంచ దేశాధినేతల సమక్షంలో గట్టిగా చెప్పారు.
Publish Date:Jun 14, 2026
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.
Publish Date:Jun 13, 2026
నిరాడంబర జీవనశైలికి పేరుగాంచిన నారాయణ దంపతులు ప్రజా సేవకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. రాజకీయ జీవితంలోనూ సాధారణ జీవన విధానాన్ని అనుసరిస్తూ, సామాజిక బాధ్యతను చాటుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు మరోసారి తమ సేవాభావాన్ని ఇలా చాటారు. ఈ నిర్ణయంపై రాజకీయా లకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Publish Date:May 14, 2026
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకకు సానుకూలంగా మారడంతో ఈ వారం చివరి నాటికి ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం.
Publish Date:Mar 27, 2026
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకుంటూ.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇక అటువంటి వారికి ఆశ్రయమిచ్చే హోటళ్లపై తమ డ్రోన్లు దాడి చేస్తాయని స్పష్టం చేశారు.