Publish Date:Mar 13, 2025
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యపేట పిఎస్ లో కేసు నమోదైంది. ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నవారిపై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఇందులో భాగంగా సూర్యపేటకు చెందిన యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చని తన యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నసన్నీయాదవ్ పై కేసు నమోదైంది. ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించి కెమెరాలను సన్నీయాదవ్ కొనుగోలు చేశాడు. బెట్టింగ్ యాప్ ల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే కెమెరెలాను కొనుగోలు చేసినట్టు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన ఐపిఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో సూర్యపేట పోలీసులు కేసు నమోదు చేసి బన్నీ సన్నీయాదవ్ ను అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-youtuber-sunny-yadav-25-194360.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.