ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

Publish Date:Jun 13, 2026

Advertisement

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శనివారం (జూన్ 13) రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెడుతున్న  ఓ కారు అదుపుతప్పి నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో.. ఆ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు మరణించారు.  ప్రమాదం తీవ్రత ఎంతగా  ఉందంటే.. కారు ఇంటి గోడను ధ్వంసం చేసి మరీ లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు కారు కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వచ్చి చూసేసరికే  ఇంట్లో ఉన్న ముగ్గురూ మరణించారు. 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ధ్వంసమైన ఇంటి శిథిలాల మధ్య చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి.   మృతుల వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం దుద్దెడ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
బజాజ్ ఆటో భవిష్యత్తు వృద్ధి కోసం సరికొత్త మల్టీ-ప్లాట్‌ఫామ్ వ్యూహాన్ని ప్రకటించింది. 125cc ప్లస్ మోటార్‌సైకిళ్లు, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విస్తరణ మరియు 63,000 కోట్ల రూపాయల రికార్డు రెవెన్యూతో బజాజ్ ఆటో మార్కెట్లో దూసుకుపోతున్న తీరుపై ప్రత్యేక కథనం.
బిఎస్ఈ ఎస్ఎమ్ఈ మార్కెట్లో అనుభవ్ ప్లాస్ట్ Anubhav Plast షేర్లు ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీఓ ధర, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ మరియు కంపెనీ ఫైనాన్షియల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కర్ణాటక ప్రభుత్వం మరియు పెరు దేశం మధ్య చారిత్రాత్మక ఒప్పంద ప్రతిపాదన. 10 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంతో ఐటీ, ఏఐ, బయోటెక్ రంగాలు ఎలా మారబోతున్నాయో ఇప్పుడే చూడండి!
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్లో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ముంబై డ్రీమర్స్‌పై 41 17 తేడాతో గెలిచి రూ.45 లక్షల ప్రైజ్ మనీ సాధించిన హైదరాబాద్ హీరోస్ విజయంపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ ఏఐ డేటా సెంటర్ రంగంలోకి అడుగుపెడుతూ మెగాపాడ్ ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది. కానీ, ఈ ప్రాజెక్ట్‌కు ఎదురవుతున్న ఆ మూడు పెద్ద సవాళ్లు ఏంటో పూర్తి వివరాల్లో చూడండి.
టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ (Turtlemint Fintech) ఐపీఓ స్టాక్ మార్కెట్లో 11 శాతం డిస్కౌంట్‌తో బలహీనంగా లిస్ట్ అయింది. ఆ తర్వాత 7 శాతం రికవరీ సాధించిన ఈ షేరును ఇప్పుడు కొనాలా, విక్రయించాలా లేదా హోల్డ్ చేయాలా అనే నిపుణుల వ్యూహం, స్టాప్ లాస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 1 నుండి భారతీయ బిజినెస్ యూజర్లందరికీ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ ఆటోమేటిక్ రోల్ అవుట్ పూర్తి కానుంది. ఈ ఏఐ విప్లవంతో ఈమెయిల్ రెస్పాన్స్ టైమ్ 60% ఎలా తగ్గుతుందో, మీ కెరీర్ ఎలా మారుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
జూలై 2026 లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సెలవుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. మొత్తం 8 రోజుల పాటు వీకెండ్స్ కారణంగా ట్రేడింగ్ క్లోజ్ కానుంది. తదుపరి పండుగ సెలవు ఎప్పుడో తెలుసుకోండి.
అగోడా మరియు గ్లోబల్ సస్టైనబుల్ టూరిజం కౌన్సిల్ ఉమ్మడిగా ప్రారంభించిన సస్టైనబుల్ టూరిజం అకాడమీ మొదటి ఏడాదిలోనే 3,000 మంది యూజర్ల మైలురాయిని దాటింది. భారతదేశం సహా పలు దేశాల ఆసియా పర్యాటక నిపుణుల కోసం 7 భాషల్లో కోర్సులను అందిస్తూ, ఆసియాన్ గుర్తింపు పొందిన ఈ సంస్థ వివరాలు మీకోసం.
జూన్ 29 నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల లేటెస్ట్ పసిడి రేట్లు మరియు తగ్గింపు వివరాలు ఇక్కడ చూడండి.
గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్లలో AI చిప్స్, ఐటీ రంగాన్ని వణికిస్తున్న ఒడిదుడుకులపై ప్రముఖ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ ఆడ్రియన్ మోవట్ షాకింగ్ విశ్లేషణ. ఇది బబుల్ పేలడం కాదా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ నోబెల్ విజేత మ్యాక్స్ ప్లాంక్ 1940ల నాటి చారిత్రాత్మక పరిశోధనా పత్రాలను స్ప్రింజర్ నేచర్ సంస్థ ఎందుకు వెనక్కి తీసుకుంది? దీని వెనుక ఉన్న ఏఐ అల్గారిథమ్స్ లోపాలు మరియు సైన్స్ ప్రపంచంలో రేగుతున్న వివాదం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే 2026 ముందస్తు ఆఫర్లలో భాగంగా కిండ్ల్ అన్‌లిమిటెడ్, ఆడిబుల్ సబ్‌స్క్రిప్షన్లను 3 నెలల పాటు ఉచితంగా పొందండి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.