లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
Publish Date:Mar 12, 2025
Advertisement
వైకాపా నేత , రౌడిషీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయాడు. తల్లికి అనారోగ్యం ఉందని నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి బెయిల్ పొందిన బోరుగడ్డ హైకోర్టును బురిడీ కొట్టించాడు. విషయం బయటకు పొక్కడంతో హైకోర్టు బోరుగడ్డకు షాక్ ఇచ్చింది. కోర్టును తప్పు దోవ పట్టించిన బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు లొంగిపోవాలని మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. గడువు సమయం దాటినప్పటికీ బోరుగడ్డ కోర్టుకు రాలేదు. బుధవారం ఉదయం బోరుగడ్డ కోర్టుకు హాజరై లొంగిపోయాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/borugadda-anil-surrendered-25-194260.html
http://www.teluguone.com/news/content/borugadda-anil-surrendered-25-194260.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 25, 2026





