ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి
Publish Date:Nov 7, 2025
Advertisement
వికారాబాద్ జిల్లాలో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా లక్ష్మిదేవిపల్లిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం (నవంబర్ 6) రాత్రి ఈ పేలుడు సంభవించింది. సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ఫర్నేస్ పేలిపోవడంతో అలీ, రషీద్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. రషీద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blast-in-factory-36-209152.html
http://www.teluguone.com/news/content/blast-in-factory-36-209152.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026





