భాగ్య‌న‌గ‌రంలో కాషాయం, గులాబీల క‌ద‌న కుతూహ‌లం

Publish Date:Jul 2, 2022

Advertisement

ఒక‌రికి మించి ఒక‌రు వాగ్ధాటితో త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించుకోవ‌డంలో త‌గ్గే ప‌రిస్థితుల్లో లేరు. ఒక‌రిది  ఆధి ప‌త్యంలోకి  రావాల‌న్న ఉత్స‌హం, మ‌రొక‌రికి అందుకు అస్స‌లు అవ‌కాశ‌మీయ‌కూడ‌ద‌న్న కుతూ హ‌లం. ఇద్ద‌రి మ‌ధ్య పూర్వపు స్నేహ‌ఛాయ‌లు పోయి క‌ద‌నానికి కాల్దువ్వుతున్న స‌మ‌యం ఇది.  దీనికి  వేదిక హైద‌రాబాద్‌, ఆ రెండు.. బిజెపి, టిఆర్ ఎస్‌!

తెలంగాణాలో   వేళ్లూనుకున్న టిఆర్ ఎస్ పార్టీకి వారి స్థాయిని తెలియ‌జేయాల‌న్న క‌మ‌ల‌ద‌ళ ప‌తుల ఆతృత‌.  త‌న ఇలాకాలోకి  వ‌చ్చి త‌న‌నే అధికారంలోంచి దించేందుకు సాహ‌సించే ద‌మ్ము ధైర్యం ఎక్క‌డిద‌ని నిల‌దీస్తున్న టిఆర్ ఎస్‌. ఒక‌వంక  బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి హైద‌రాబాద్ వేదిక కాగా, మ‌రో వంక హైద‌రాబాద్ టిఆర్ ఎస్ వారి భారీ ర్యాలీకి  కాషాయ‌ధారుల‌ను హెచ్చ‌రించ‌డానికి పూను కున్న క‌ద‌న కుతూహ‌లం!

కదన వ్యూహం తో వచ్చిన కాషాయ దళం, గులాబీ  కోటని డీ కొడుతుందా, ఇంతకాలం విమర్శలు  ప్రతి విమర్శలతో సాగిన కాషాయ గులాభీ యుద్ధం ఇంక ప్రత్యక్యం గా జరుగుతుందా. కేంద్ర ప్రభుత్వ  విధి విధానాలను విమర్శించే  గులాబీదళానికి  చెక్ పెట్టేందుకు కాషాయదళం కదిలి వచ్చింది . తెలంగాణా లో పాగా వేయడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే చెప్పాలి. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలే ప్రధాన  అజెండా గా సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాలలో అధికారం లో వున్న కమలం పార్టీ ఈసారి తెలంగాణా లో  పాగా వేయడానికి చాల తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణాలో అధికారం లో వున్న టి ఆర్ ఎస్ పార్టీ   బిజేపి ని చాలా తీవ్రం గా వ్యతిరేకిస్తోంది.అందువల్ల బి జే పి పార్టీ నాయకత్వం మరింత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజలలో తె రా సా కి ప్రత్యామ్న్యాయం బి జే పి అనే నమ్మకాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే బహిరంగ సభ తరవాత ప్రజలలో నమ్మకం మరింత  కలుగుతుందని తెలంగాణా బిజెపి నాయకుల  విశ్వాసం. ఐతే  మా ములుగానే బిజేపి మీద  విమర్శలు చేసే టిఆర్ఎస్‌ నాయకులు హైదరాబాద్ లో నిర్వహించే సభలో ప్రధాన అజండా  విద్వేషాలు లేపడం అని, అసమర్దాపాలన చేస్తున్న ప్రధాని అని, విమర్శలు చేస్తున్నా రు. టిఆర్ ఎస్‌ పాలనలో ప్రజలు ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేరు అని, బి జే పి నాయకులూ ఆరోపిస్తున్నారు. 

ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతివిమర్శ‌లు చేసుకోవ‌డం  తప్ప ప్రజలకి చేసింది ఏమి లేదని ప్రజల అభిప్రాయం.కేంద్రం లో బా జ ప చేస్తుంటే రాష్ట్రం లో తె రాసా ప్రజలకి అన్యాయం చేస్తోంది. సామాన్య ప్రజల బ్రతుకులు దినదిన గండం నురేల్ల ఆయుషు ల వుంది.నిత్యావసర వస్తువులు గాని,పెట్రోల్ డీసెల్ గాని, గ్యాస్  ఏ వస్తువులు ఐనా కోనే పరిస్థితుల్లో  ప్రజలు లేరు. కేంద్రం ఏం సహాయం  చేయకపోయీనా మేము యంతో ప్రగతి సాదించం అని రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ పధకాలకి పేర్లు మార్చి మా పధకాలు అని చెప్పుకుంటున్నారని బిజెపి  శ్రేణులు ఇలా చెప్పుకోవడం తప్ప ఒరిగింది ఏమి లేదు. 

రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా లక్షం ఒకటే అధికారం.అధికారం లోకి రావడం కోసం ప్రజలకి ఎన్నో హామీ లు  ఇవ్వడం తప్ప హమిలని నిలబెట్టుకోవడం ఏ పార్టీ కి కూడా చేతకాదు.కే సీ ఆర్ కి  బాయ్ చెప్ప డానికి ప్రజలు సిద్దం గా వున్నారని  అని, వచ్చే ఎన్నికలలో తమదే విజయమని బిజెపీ  శ్రేణులు అంటున్నాయి. కేంద్రం లో బిజెపి కి ప్రత్యామ్నయం కోసం కే సీ ఆర్ చేసిన ప్రయత్నాలు తెలియనివి కాదు. నేరుగా మంత్రి మీదే  విమర్శలు చేస్తున్న గులాభీ బాస్. హైదరాబాద్ లో సమావేశం లో ప్రసంగమే కాకుండా ప్రశ్నలకి  కూడా  సమాధానం చెప్పాలి  అని చెప్తున్నారు,

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.