టీడీపీతో పొత్తుకు కమలనాథుల ప్లాన్!

Publish Date:Apr 14, 2023

Advertisement

దక్షిణాదిలో మరో  కీలక పరిణామం చోటు చేసుకుంది.
AP, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మీద  బీజేపీ నిఘా పెట్టింది.  వచ్చే యేడాది లో పు సౌత్ లో బలం పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు  సన్నగిల్లాయి. యిటీవలి అక్కడ మూడు పట్ట భధ్రుల రిజల్ట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. అక్కడ టీడీపీ విజయకేతనం అన్ని పార్టీల్లో గుబులు పుట్టించింది.  వచ్చే యేడాది రెండు రాష్ట్రాల్లో ELECTIONS నేపథ్యంలో తెలంగాణ, APలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బలమైన అపోజిషన్ పార్టీగా యెదిగిన తెలుగు దేశంతో పొత్తు  పెట్టుకోవాలని  చూస్తోంది. సౌత్ లో తన బలం పెంచుకోవాలని చూస్తోంది. సౌత్ లో కీలకమైన తెలంగాణలో BRS వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చింది. కానీ వచ్చే యేడాది జరగనున్న ELECTONSలో BRS గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. అవినీతి పెరిగిపోయిందని  అపోజిషన్ పార్టీలు నిరసిస్తున్నాయి. బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలంగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతుంది. యింటిటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ప్రజల్లో అభిమానాన్ని  చూరగొంటుంది.

కాంగ్రేస్ రెండు రాష్ట్రాల్లో మూడో స్థానానికి దిగజారిపోవడంతో  రెండు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కమలనాథుల యెత్తుగడ. తెలంగాణలో టీడీపీ ప్రెసిడెంట్ గా కాసాని నియామకం అయిన తర్వాత టీడీపీ జవసత్వాలు పెరిగాయి. వచ్చే నెల హైదరాబాద్లో నిర్వహించ తల పెట్టిన మహనాడులో పొత్తుల విషయమై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. APలో వంటరిగా పోటీ చేసినా అధికారంలో రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలుపు వోటములను నిర్ణయించే శక్తి టీడీపీకి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతుందా అనే అంశం మీద మహనాడులో చర్చించనున్నారు. గ్రేటర్లో 14 స్థానాలను గెలిచే సత్తా టీడీపీకి వుంది.  యునైటెడ్ రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.