పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది. మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అమ్మాయి చనిపోవడానికి బర్డ్ ప్లూ కారణమని వైద్యులు తేల్చారు. గత నెలలో ఎపిలో బర్డ్ ప్లూ విజృంభించింది. ఫిబ్రవరి 28వ తేదీన బాధిత కుటుంబం వండటానికి కోడిమాంసం తెచ్చుకుంది. వండే ముందు పచ్చిమాంసం ముక్క ఒకటి చిన్నారికి ఇచ్చి తినిపించింది. సహజంగా చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చికెన్ ముక్క తిన్న వెంటనే చిన్నారి శరీరంలో బర్డ్ ప్లూ వైరస్ ప్రవేశించింది. వైరస్ సోకగానే చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్చినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. పక్షం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన చిన్నారి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కోడిమాంసం విక్రయాలను నిషేధించింది. 100 డిగ్రీల టెంపరేచర్ లో కోడిమాంసం ఉడికించి తింటే బర్డ్ ప్లూ వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bird-flu-outbreak-in-narasaraopet-district-twoyearold-child-dies-25-195445.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.