ఎపిలో భగ భగ
Publish Date:Mar 29, 2025
Advertisement
ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరి వారంనాటికే మునుపెన్నడూలేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎపిలోని 150 మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి. వాతావరణ శాఖ ఐఎండి ఈ వివరాలను వెల్లడించింది. నంద్యాల, కొమరోలు, కమలాపురంలలో 42 .5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhaga-bhaga-in-ap-39-195225.html
http://www.teluguone.com/news/content/bhaga-bhaga-in-ap-39-195225.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





