అలనాటి అందాల తార జినా కన్నుమూత
Publish Date:Jan 17, 2023
Advertisement
ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా గుర్తింపు పొందిన అలనాటి అందాల తార జీనా తన 91 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. 50వ, 60వ దశకాలలో ఆమె హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. సోలొమన్, షెబా వంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లవ్ అండ్ డ్రీమ్స్ చిత్రంలోని నటనకు గాను అవార్డు పొందింది. ఇటలీలో జన్మించి సినిమాల ద్వారా విశ్వ విఖ్యాతి పొందిన జీనా లోల్లోబ్రిగిడా రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడా రాణించారు. 1927లో లుజినియాలో జన్మించిన జినా అప్పటిలో అత్యంత ప్రతిభామంతురాలైన యూరోపియన్ నటిగా గుర్తింపు పొందింది. 18వ ఏటనే నటనలో ప్రవేశించిన జినా హాలీవుడ్ లో నాడు సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్న వారి సరసన కూడా నటించి మెప్పించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/beautiful-actress-gina-no-more-25-150105.html
http://www.teluguone.com/news/content/beautiful-actress-gina-no-more-25-150105.html
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026





