సీఎంకు బాలాపూర్ లడ్డు
Publish Date:Sep 3, 2020
Advertisement
ప్రగతిభవన్ లో సీఎంకు అందించిన ఉత్సవకమిటీ హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో అత్యంత పేరున్న బాలాపూర్ లడ్డూను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అందించింది. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ 11రోజులు గణేష్ పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీని ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు 25 ఏండ్లుగా బాలాపూర్ లడ్డును వేలం వేస్తున్నారు. అయితే కరోనా సందర్భంగా ఈ ఏడాది వేలం పాటను రద్దు చేశారు. 1994లో మొదటిసారి ఈ లడ్డును 450రూపాయలకు వేలం వేయగా గత ఏడాది ఈ లడ్డు ధర 17 లక్షల 60వేల రూపాయలు పలికింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balapur-ganesh-committee-handed-over-laddu-to-cm-kcr-39-103639.html
http://www.teluguone.com/news/content/balapur-ganesh-committee-handed-over-laddu-to-cm-kcr-39-103639.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





