ఆసుపత్రిలో ఒక బ్లాక్ కు తారకరత్న పేరు.. బాలకృష్ణ నిర్ణయం
Publish Date:Mar 20, 2023
Advertisement
నందమూరి బాలకృష్ణ తారకరత్న పేరు మీద గుండె జబ్బులున్న పేదలకి ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో హిందూపురంలో తాను ను నిర్మించిన హాస్పటల్ లో హెచ్ బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టారు. అలాగే పేదలకు వైద్యం కోసం కోటీ 30 లక్షల రూపాయల విలువ చేసే సర్జికల్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో చిన్నపిల్లలకి ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balakrishna-names-a-block-in-hospital-after-tarakaratna-25-152750.html
http://www.teluguone.com/news/content/balakrishna-names-a-block-in-hospital-after-tarakaratna-25-152750.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026





