సాత్విక్ సాయిరాజ్ కు పిత్రువియోగం
Publish Date:Feb 19, 2025
Advertisement
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాధం గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రంకిరెడ్డి కాశీగా క్రీడాలోకానికి చిరపరిచితుడైన కాశీ విశ్వనాధం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఉన్నత శిఖరాలకు ఎదగడంలో కాశీ కృషి అనన్యసామాన్యం. స్వయంగా రంకిరెడ్డి కాశీ కూడా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. యన హఠాన్మరణం పట్ల పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/badmenton-player-39-193134.html
http://www.teluguone.com/news/content/badmenton-player-39-193134.html
Publish Date:Mar 14, 2026
Publish Date:Mar 14, 2026
Publish Date:Mar 14, 2026
Publish Date:Mar 13, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026





