భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్
Publish Date:Aug 14, 2022
Advertisement
భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వినూత్న రీతితో ఓ వ్యోమగామి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టీ అంతరిక్షం నుంచి భారత ప్రజలకు ఓ వీడియో సందేశం ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియోలో ఆమె భారత్ కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ వీడియోను ఇస్రో ట్విటర్‌లో షేర్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/astronat-wishes-india-on-its-75th-indipendence-day-39-141931.html
http://www.teluguone.com/news/content/astronat-wishes-india-on-its-75th-indipendence-day-39-141931.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





