ఎక్కువగా టీవీ చూసే అలవాటు ఉందా?

Publish Date:Feb 3, 2022

Advertisement


మీకు ఎక్కువగా ఘంటల తరబడి టి వి ముందు కూర్చునే అలవాటు ఉందా ? మీ శరీరంలో రక్త్గం గడ్డ కట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు నిర్వహించిన పరిశోదన అంశాలను వివరించారు. టి వి ఎక్కువ సమయం చూసే వారికి శరీరంలో రక్త నాళాలు కుంచించుకు పోయి రక్త నాళాలు గడకట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టి వి తక్కువగా చూసే వారికంటే దీర్ఘ కాలం పాటు టి వి చూస్తూ ఉన్నవారికి వీనల్ త్రాంబో ఎంబాలిజం వి టి ఇ వచ్చే అవకాశం ఉందని తేల్చారు. వారి పరిశోదనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదు.దీనిపై ఎలా వ్యవహరించాలో కూడా పరిశోదనలు చేయలేదని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా గుండెలోని రక్తనాళాలు కుంచించుకు పోయి ఆస్టిరో స్సిరో టిక్ కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ వల్ల రక్త నాళాలలో రక్త్గం గడ్డ కట్టడం దీనిని వీటి ఎఫ్ సహజంగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ గా తేల్చారు. దీనికి తోడు ఊబ కాయం,ధూమ పానం, అలవాటు ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.

పరిశోదన...

దీర్ఘకాలం పాటు ఎవరైతే ఎక్కువగా సెడన్ ట రీ లైఫ్ కు అలవాటు పడతారో. వారి ప్రవర్తన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వ్యాస్క్యులర్ సమస్యలు వస్తాయి. దీనికారణంగా సి వి డి, వి టి ఇ సమస్యలకు కారణం అవుతోంది. టి వి చూడడం అనేది ఖాళీ సమయం లో చూడడం ఒక హాబీ ఏ పని పాటా లేనివాళ్ళు టి వి చూడడం పనిగా పెట్టుకుంటున్నారు. ఒక పరిశోదనలో టి వి సమయంలో సివిడి, వి టి ఇ ను పూర్తిగా పరీక్షించారు. వారి పరిశోదనలో టి వి చూసిన వారిలో వి టి ఇ పరిశీలనలో ప్రజలకు వీటి ఇ స్థితిని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. దీర్ఘ కాలం పాటు టి వి చూసే అలవాటు ఉన్నట్లయితే వి టి ఇ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. సాధారణంగా కనుగొన్న వాటిలో అందరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని డాక్టర్ సితార్ కునుస్టార్ పరిశోదన బృందానికి నేతృత్వం వహించారు. టి వి చూస్తూ ఉండాలంటే మధ్య మధ్య లో విరామం ఇచ్చి చూడవచ్చని ఆ సమయంలో ప్రతి 3౦ నిమిషాలకు చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలని సూచించారు. కొందరిలో ఉద్యోగ రీత్యా ఎక్కువసమయం కూర్చొని ఉండడం గమనించవచ్చు. మధ్య మధ్య లో శారీరకంగా కొంత విరామం అవసరమని పేర్కొన్నారు కాగా అతిగా శ్రమ పడడం నుంచి కొంత తగ్గించాలి. సేడేన్ టరీ బిహేవియర్ నుండి బయట పడాలి. 

మెటా ఎనాలసిస్...

28 సంస్థలు జరిపిన పరిశోదనలో టి వి చూసే వారు మొదట వి టి ఇ పై పరిశోదన జరిగిందని ఈ అంశాలను 2౦ 16 - నుండి 2౦21 మధ్య ఈ అంశాన్ని ప్రచురించారని. ఈ పరిశోదనలో 131 ,-421 మంది పాల్గొన్నారు. యు ఎస్, జపాన్ తొలి నాళ్లలో పరిశోదనలో పాల్గొన్నారని పాల్గొన్న వారు అందరూ 54 స్మ్వత్సరాల నుండి 65 సంవత్సరాల వారే అని తెలిపారు. పరిశోదనలో 5.1 నుండి 19.8 సం పరిశోదనలు జరిగాయి. అందులో 96 4 వి టి ఇ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అన్నిరకాల పరిశోదనలు టి వి చూసే సమయం లో నే వారే స్వయంగా ప్రశ్నావళి ని వి టి ఇ రిస్క్ ఫాక్టర్ ను అందులో వివరించారు. ఆ ప్రశ్నావళి లో వారి పేరు వారు స్త్రీల, పురుషుల, వారి బి ఎం ఐ వివరాలు శరీర వ్యాయామం వివరాలు తెలియ చేసారు. వారు ఇచ్చిన డాటా సమాచారం ప్రకారం పరిశీలించగా పరిశోదనలు 4 గం లకు పైగా టి వి చూసినటు వంటి వారు 35% వి టి ఇ ప్రమాదం ఉందని. 2.5 గం లు టి వి ని చూసే వారిలో రిస్క్ తక్కువే అని తేల్చారు.  

ఇమ్ముబలై జేషన్ --అంటే అస్సలు కదలక పోవడం...

పరిశోధకులు చేసిన పరిశోధనలలో కొన్ని అంశాలు టి వి చూడడం వల్ల అలాగే కదలికలు లేకుండా అలవాటుగా మారిపోతుంది. దీనివల్ల వీటి ఇ వల్ల రిస్క్ ఎక్కువే అని తేల్చారు. అందుకు గల కారణాలలో శరీరం బరువు పెరగడం. హై బిపి లిపిడ్స్, ఇంఫ్లామేషణ్ పెరగడం ఫ్లాస్మా, విస్కో సిటి,ప్లేటి లేట్ ఎగ్రివేషణ్ వంటిసమస్యలు గుర్తించినట్లు తెలిపారు. వీనస్ స్టేటస్ ఎక్కువశాతం కూర్చోవడం వల్లే వస్తోందని, రక్త ప్రవాహం కింది భాగం నుండి గుండెకు తిరిగి చేరుతుంది. అలాగే చాలామంది టి వి చూస్తూ చిరుతిండి తినడం వాటిలో పోషక విలువలు లేని ఆహారం తినడం వీటి ఇ రిస్క్ ఎక్కువేఅని నిర్ధారించారు. వారు ఎంత ఆహారం తీసుకుంటున్నారు. అన్న అంశం చేర్చలేదు. దాదాపు గుండెకు సంబందించిన కార్డియో మెటాలిక్ ఇంఫ్లామేషణ్ ఉన్నట్లు ప్రొఫెసర్ వెండి బ్రౌన్ హ్యూమన్ మూవ్మెంట్ న్యుట్రిషియన్ సైన్స్ అంశంలో పి హెచ్ డి చేసారు. క్వీన్లాండ్ విశ్వ విద్యాలయం లో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోదనలో పాల్గొన లేదు.

నా అంచనా ప్రకారం వెనల్ పూలింగ్ అత్యవసరం వెనస్ లో సమస్యల కు కారణం నేలపై కూర్చోక పోవడం అయుతే దేర్ఘ కాలం పాటు నిల్చునే ఉంటునారు. అదీకాక చాలా సేపు సుదీర్ఘ కాలం కూర్చునే ఉండడం గుర్తించారు. అదీ కాక విదేశాల కు వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ లో అరరోజుకు పైగా ప్రయాణం లో కూర్చునే వారికి వి టి ఇ వస్తుందని అంటున్నారు నిపుణులు. కునుస్టార్ బృందం చేసిన సూచనల మేరకు టి వి చూడడం వల్లే రక్తం గడ్డ కట్టడానికి కారణం. దా నికి కారణం అక్కడ కదలికలు లేక పోవడమే. దీర్ఘకాలం పాటు కూర్చోవడమే అని కుడ్ బిస్వాస్ సహాయక ప్రోఫెసర్ సామాజిక ప్రవర్తన బిహేవిరియల్ హెల్త్ సైన్సెస్ తోరంతోకి చెందిన వీరి బృందం వెల్లడించింది. టి వి చూసే అలవాటు వల్ల చాలా మంది వ్యక్తులలో ప్రతిరోజు కూర్చునే సమయం ఎక్కువగా ఉండడం వల్ల రక్త నాళాలలో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. తద్వారా వ్యాస్క్యులర్ పనిచేయకుండా ఉండి పోతుంది. దీనికరనంగానే గుండెపోటు వస్తుంది. దీనికన్నా తక్కువగా వ్యాయామం చేసేవారిలో కొంచం తక్కువగా ఉంటుంది. ఇంఫ్లామేషణ్ తగ్గడం ఇతర గుండెపోటుకు సంబంధించి పలు సమాస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి అతిగా కూర్చున్న జబ్బే. టివి ముందు కూర్చున్న జబ్బే కొంచం జాగ్రత్త. 

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి...
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు...
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.