జీవో నంబర్ 1 సస్పెన్షన్ సవాల్ చేస్తూ సుప్రీం కు జగన్ సర్కార్
Publish Date:Jan 17, 2023
Advertisement
రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ జీవో నంబర్ 1 ను ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. రాష్ట్రంలో అనుమతి లేకుండా సభలూ, రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ జగన్ సర్కార్ జీవో నంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవోను చూపే కుప్పంలో చంద్రబాబు నాయుడి సభను అడుగడుగునా జగన్ ప్రభుత్వం అడ్డుకుంది. భారీగా పోలీసులను మోహరించి చంద్రబాబు కార్యక్రమానికి జనం రాకుండా అడ్డుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-challange-go-number-1--suspenssion-25-150130.html
http://www.teluguone.com/news/content/ap-government-challange-go-number-1--suspenssion-25-150130.html
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026





