ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ
Publish Date:Aug 1, 2025
Advertisement
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది. అంతేకాదు రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి పేరెంట్స్ కమీటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఉత్తర్వులు ముఖ్యంగా విద్యార్థులను రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచి, వారి చదువుపై దృష్టి పెట్టడానికి, మరియు పాఠశాల ప్రాంగణంలో రాజకీయ వాతావరణాన్ని నివారించడానికి ఉద్దేశించబడ్డాయిని తెలుస్తోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-goverment-39-203282.html
http://www.teluguone.com/news/content/ap-goverment-39-203282.html
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026





