ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సందర్శకులకు నో పర్మిషన్!
Publish Date:Jun 20, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా ఈ సమావేశాలకు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. కనీసం ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను సైతం అనుమతించబోమని అన్నారు. స్థలా భావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-assembly-session-39-179085.html
http://www.teluguone.com/news/content/ap-assembly-session-39-179085.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





