మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
Publish Date:Apr 8, 2025
Advertisement
ప్రియుడి మోజులో పడి మీరట్ యువతి ముస్కాన్ తన భర్తను హత్య చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ గర్బవతి అని నిర్దారణ అయ్యింది. జైలులో ఆమె కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ సంగతి తెలిసింది. భర్త కొన్నేళ్ల నుంచి లండన్ లో ఉండగా ముస్కాన్ గర్బవతి కావడం చర్చనీయాంశమైంది. 29 ఏళ్ల రాజ్ పుత్ లండన్ లో మర్చంట్ నేవీ అధికారి. చాలా సంవత్సరాలనుంచి లండన్ లోనే ఉన్న రాజ్ పుత్ ఇటీవల ఇండియాకు వచ్చి హత్యకు గురయ్యాడు. తన భర్తను హత్య చేసింది తాను తన ప్రియుడు అని ముస్కాన్ అంగీకరించింది. దేశవ్యాప్తంగా మీరట్ మర్డర్ కేసు సంచలనమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-twist-in-the-meerut-murder-case-25-195846.html
http://www.teluguone.com/news/content/another-twist-in-the-meerut-murder-case-25-195846.html
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026





