మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం
Publish Date:Feb 17, 2025
Advertisement
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలు సోమవారం (ఫిబ్రవరి 17) అగ్నిప్రమాదం సంభవించింది. కుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడో సారి. ఈ సారి సెక్టార్ 8లో మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే కుంభమేళాలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-fire-accident-in-maha-kumbhamela-39-193010.html
http://www.teluguone.com/news/content/another-fire-accident-in-maha-kumbhamela-39-193010.html
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





